(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.128. అధ్యాయః 128
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శ్రియో బలాత్కారేణ స్వప్రార్థనయా గోమూత్రపురీషయోర్నివాసస్య కథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

మయా గవాం పురీషం వై శ్రియా జుష్టమితి శ్రుతం।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం సంశయోఽత్ర హి మే మహాన్॥ 13-128-1(86274)
భీష్మ ఉవాచ। 13-128-2x(7158)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
గోభిర్నృపేహం సంవాదం శ్రియా భారతసత్తమ॥ 13-128-2(86275)
గావోఽథ విస్మితాస్తస్యా దృష్ట్వా రూపస్య సంపదం॥ 13-128-3(86276)
గావ ఊచుః। 13-128-4x(7159)
కాఽసి దేవి కుతో వా త్వం రూపేణాప్రతిమా భువి।
విస్మితాః స్మ మహాభాగే తవ రూపస్య సంపదా॥ 13-128-4(86277)
ఇచ్ఛామస్త్వాం వయం జ్ఞాతుం కా త్వం క్వ చ గమిష్యసి।
తత్త్వేన హి సువర్ణాభే సర్వమేతద్బ్రవీహి నః॥ 13-128-5(86278)
శ్రీరువాచ। 13-128-6x(7160)
లోకస్య కాంతిర్భద్రం వః శ్రీర్నామాహం పరిశ్రుతా।
మయా దైత్యాః పరిత్యక్తా వినష్టాః శాశ్వతీః సమాః॥ 13-128-6(86279)
మయాఽభిపన్నా దేవాశ్చ మోదంతే శాశ్వతీః సమాః।
ఇంద్రో వివస్వాన్సోమశ్చ విష్ణురాపోఽగ్నిరేవ చ॥ 13-128-7(86280)
మయాఽభిపన్నా దీప్యంతే ఋషయో దేవతాస్తథా।
యాన్నావిశాంయహం గావస్తే వినశ్యంతి సర్వశః॥ 13-128-8(86281)
ధర్మశ్చార్థశ్చ కామశ్చ మయా జుష్టాః సుఖాన్వితాః।
ఏవంప్రభావాం మాం గావో విజానీత సుఖప్రదాం॥ 13-128-9(86282)
ఇచ్ఛామి చాపి యుష్మాసు వస్తుం సర్వాసు నిత్యదా।
ఆగత్య ప్రార్థయే యుష్మాఞ్శ్రీజుష్టా భవతాఽనఘాః॥ 13-128-10(86283)
గావ ఊచుః। 13-128-11x(7161)
అధ్రువా చపలా చ త్వం సామాన్యా బహుభిః సహ।
న త్వామిచ్ఛామ భద్రం తే గంయతాం యత్ర రోచతే॥ 13-128-11(86284)
వపుష్మంత్యో వయం సర్వాః కిమస్మాకం త్వయాఽద్య వై।
యథేష్టం గంయతాం తత్ర కృతకార్యా వయం త్వయా॥ 13-128-12(86285)
శ్రీరువాచ। 13-128-13x(7162)
కిమేతద్వః క్షమం గావో యన్మాం నేహాభినందథ।
న మాం సంప్రతిగృహ్ణీధ్వం కస్మాద్వై దుర్లభాం సతీం॥ 13-128-13(86286)
సత్యశ్చ లోకవాదోఽయం లోకే చరతి సువ్రతాః।
స్వయం ప్రాప్తే పరిభవో భవతీతి వినిశ్చయః॥ 13-128-14(86287)
మహదుగ్రం తపః కృత్వా మాం నిషేవంతి మానవాః।
దేవదానవగంధర్వాః పిశాచోరగరాక్షసాః॥ 13-128-15(86288)
క్షమమేతద్ధి వో గావః ప్రతిగృహ్ణీత మామిహ।
నావమన్యా హ్యహం సౌంయాస్త్రైలోక్యే సచరాచరే॥ 13-128-16(86289)
గావ ఊచుః। 13-128-17x(7163)
నావమాన్యామహే దేవి న త్వాం పరిభవామహే।
అధ్రువా చలచిత్తాసి తతస్త్వాం వర్జయామహే॥ 13-128-17(86290)
బహునా చ కిముక్తేన గంయతాం యత్ర వాంఛసి।
వపుష్మంత్యో వయం సర్వాః కిమస్మాకం త్వయాఽనఘే॥ 13-128-18(86291)
శ్రీరువాచ। 13-128-19x(7164)
అవజ్ఞాతా భవిష్యామి సర్వలోకేషు మానవైః।
ప్రత్యాఖ్యాతేతి యుష్మాభిః ప్రసాదః క్రియతాం మమ॥ 13-128-19(86292)
మహాభాగా భవత్యో వై శరణ్యాః శరణాగతాం।
పరిత్రాయంతు మాం నిత్యం భజమానామనిందితాం॥ 13-128-20(86293)
మాననామహమిచ్ఛామి భవత్యః సతతం శివాః।
అప్యేకాంగేష్వధో వస్తుమిచ్ఛామి చ సుకుత్సితే॥ 13-128-21(86294)
న వోఽస్తి కుత్సితం కించిదంగేష్వాలక్ష్యతేఽనఘాః।
పుణ్యాః పవిత్రాః సుభగా అవాగ్దేశం ప్రయచ్ఛథ।
వసేయం యత్ర వో దేహే తన్మే వ్యాఖ్యాతుమర్హథ॥ 13-128-22(86295)
ఏవముక్తాస్తు తా గావః శుభాః కరుణవత్సలాః।
సంమాన్య సహితాః సర్వాః శ్రియముచుర్నరాధిప॥ 13-128-23(86296)
అవశ్యం మాననా కార్యా తవాస్మాభిర్యశస్విని।
శకృన్మూత్రే నివసతాం పుణ్యమేతద్ధి నః శుభే॥ 13-128-24(86297)
శ్రీరువాచ। 13-128-25x(7165)
దిష్ట్యా ప్రసాదో యుష్మాభిః కృతో మేఽనుగ్రహాత్మకః।
ఏవం భవతు భద్రం వః పూజితాఽస్మి సుఖప్రదాః॥ 13-128-25(86298)
భీష్మ ఉవాచ। 13-128-26x(7166)
ఏవం కృత్వా తు సమయం శ్రీర్గోభిః సహ భారత।
పశ్యంతీనాం తతస్తాసాం తత్రైవాంతరధీయత॥ 13-128-26(86299)
ఏవం గోశకృతః పుత్ర మాహాత్ంయం తేఽనువర్ణితం।
మాహాత్ంయం చ గవాం భూయః శ్రూయతాం గదతో మమ॥ ॥ 13-128-27(86300)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 128 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-128-3 విస్మితా అభవన్నితి శేషః॥ 7-128-21 ఏకా అహం। అంగేషు మధ్యే కుత్సితే। సుప్రీతాంగేషు వో వస్తుమిచ్ఛామీహ న కుత్సితే ఇతి ధ.పాఠః॥ 7-128-23 సంమంత్ర్య సహితా ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.